Pawan Kalyan's JanaSena enters into alliance with BJP in Andhra Pradesh.
#JanasenaParty
#BJP
#janasenabjp
#PawanKalyan
#janasenabjpalliance
#KannaLakshmiNarayana
#ysjagan
#ysrcp
#janasenabjpmeeting
#tdp
#NadendlaManohar
#andhrapradesh
#SunilDeodhar
#CAA
#CAB

ఏపీ రాజకీయాల్లో జనసేన-బీజేపీల మధ్య సరికొత్త పొత్తు పొడిచింది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.. ప్రజా సమస్యలపై పోరాడుతూ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. విజయవాడలోని ఓ హోటల్‌లో సమావేశమైన నేతలు.. మూడు గంటల పాటూ పొత్తులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు.